//single page style gallary page

కార్పొరేట్ నిధులలో సింహభాగం బీజేపీకే

Posted 10 months ago | Category : politics

నాలుగేండ్లలో జాతీయ పార్టీలకు దేశంలోని కార్పొరేట్ సంస్థలు రూ.956.77 కోట్లు విరాళంగా అందజేశాయని ఆసోసియేషన ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు నాలుగేండ్ల కాలంలో రాజకీయ పక్షాలకు మొత్తం రూ1070.68కోట్లు విరాళాల రూపంలో రాగా, అందులో 89శాతం కార్పొరేట్ సంస్థలదేనని తెలిపింది.

వీటిలో బీజేపీ అత్యధికంగా 2,987మంది కార్పొరేట్ దాతల నుంచి రూ.705.81 కోట్లు విరాళంగా పొందింది. ఇక కాంగ్రెస్‌కు 167మంది కార్పొరేట్ దాతలు 198.16 కోట్లు విరాళంగా అందించారు. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు అందజేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలు సేకరించామని ఏడీఆర్ సంస్థ స్పష్టంచేసింది.

రూ50.73 కోట్లతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంలో, సీపీఎం రూ1.89కోట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. సీపీఐ 18లక్షలు విరాళాలను అందుకున్నది. 20వేలకు మించి స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాల వివరాలనే రాజకీయపక్షాలు ఎన్నికల సంఘానికి సమర్పించాయి. దీంతో 20వేలకు లోబడి తక్కువ మొత్తాల్లో వచ్చిన విరాళాల వివరాలేవీ దొరుకలేదని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.

అలాగే 2004 నుంచి 2011 మధ్య ఎనిమిది ఏండ్లలో జాతీయ పార్టీలకు 378.89 కోట్లు కార్పొరేట్ దాతల నుంచి విరాళంగా అందాయని, మొత్తం రాజకీయ విరాళాల్లో ఇది 85శాతమని ఏడీఆర్ గత నివేదికల్లో వెల్లడించింది. మైనింగ్, రియల్‌ఎస్టేట్ సంస్థలు, వార్తాపత్రికలు, విద్యుత్ సంస్థలు అధికంగా విరాళాలిస్తున్నాయని ఏడీఆర్ పేర్కొంది.


బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 4 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 10 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 15 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 17 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 22 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 3 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 7 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్

Posted 10 hours ago | Category : politics

బీజేపీతో భేటీపై ట్విస్ట్..... టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్