ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్

Posted 6 months ago | Category : world

ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్న్ నిలిచింది. ఆ తర్వాత వియన్నా, కెనడాలోని వాంకోవర్ రెండు, మూడుస్థానాలను కైవసం చేసుకున్నట్టు సర్వేలో వెల్లడయింది. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 140 దేశాల్లో సర్వే నిర్వహించి ప్రపంచ నివాసయోగ్య నగరాల నివేదికను తయారుచేసింది.

తొలిపది నగరాల్లో భారత్‌కు చోటుదక్కలేదు. టాప్ పదిలో నిలిచిన మిగతా నగరాల్లో నాలుగోస్థానంలో టొరంటో నిలువగా,  ఆ తర్వాత వరుసగా కాల్‌గరీ, ఆడిలైడ్, పెర్త్, ఆక్లాండ్, హెల్‌సింకి, పదోస్థానంలో హాంబర్గ్ చోటుదక్కించుకున్నాయి. చాలా నగరాల్లో అస్థిరత నెలకొన్నదని, ఉగ్రవాదం మరింత విస్తరిస్తున్నదని సర్వేలో తేలింది.

ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో తరుచూ దాడులు జరుగుతున్నాయని, ఉగ్రవాద హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నగరాలు ఈ జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయాయని సర్వే నివేదికలో వెల్లడయింది. ఇరాక్, లిబియా, సిరియా, టర్కీ, నైజీరియా తదితర దేశాల్లో అంతర్యుద్ధాలు, సాయుధ పోరాటాలు చెలరేగుతున్నాయని ఈ నివేదికలో గుర్తుచేసింది.

అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం, అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాల వల్ల ఆందోళనలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొన్నది. సర్వే ప్రకారం నివాసయోగ్యమైన నగరాల్లో చిట్టచివరన దమస్కస్ 140వ స్థానంలో నిలువగా, ట్రిపోలి, ఢాకా, ఆల్జీర్స్, కరాచీ, హరారే, డౌఆలా, కీవ్ చివరిస్థానాల్లో నిలిచాయి. స్థిరత్వం, ఆరోగ్యసంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలికసదుపాయాల్లో పలు అంశాలను పరిశీలించి ర్యాంకులను నిర్ణయించారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!