నవ భారత్ ఏ లక్ష్యం

Posted 3 months ago | Category : world

భారత్‌ను గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

మనీలాలో జరుగుతున్న ఆసియాన్‌ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొని మోడీ అక్కడ ప్రసంగించారు. దేశాన్ని మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మలవడంతో పాటు తమ యువతను తమంత తాము ఉపాధిని సృష్టించుకొనే వారిగా రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.

దేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. కాగా భారత్‌లో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితి నుంచి జన్‌థన్‌ యోజన ద్వారా వారందరికీ కొద్దినెలల్లోనే బ్యాంకు ఖాతాలు లభించాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

మోడీ మాట్లాడుతూ.. ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవడంతో పాటు డిజిటల్‌ లావాదేవీలను భారీగా పెంచామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కాలం చెల్లినటువంటి దాదాపు 1200 చట్టాలను మార్చివేశామని వెల్లడించారు. అదేవిధంగా కంపెనీల స్ధాపనకు అవసరమైన అనుమతులను చాలా సరళతరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్‌ దేశాలకు పిలుపునిచ్చారు.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!