మోడీ సరికొత్త దౌత్యం నవాజ్ తో పలకరింపు

Posted 8 months ago | Category : world

ఖజఖస్తాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్న పొరుగు దేశాధినేతలను పలకరిస్తూ సరికొత్త దౌత్యానికి దిగారు. చాలాకాలం తరువాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ ను మోడీ పలుకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ తరువాత చైనా అధ్యక్షుడు క్సీ జింపింగ్ భేటీ అయి రెండు దేశాల ఆందోళనలను పరస్పరం గౌరవించు కుందామని సూచించారు. 

సభ్య దేశాల నేతల గౌరవార్థం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా నవాజ్ షరీఫ్ ను కలుసుకొని ఇటీవలనే హుద్రోగ శాస్త్ర చికిత్స చేసుకున్న ఆయన ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు.  అలాగే షరీఫ్ తల్లి, ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా మోదీ అడిగినట్లు తెలుస్తోంది.అయితే మోదీ, షరీఫ్‌ల మధ్య భేటీ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, పాకిస్తాన్‌నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే తెలిపారు.

శుక్రవారం చైనా అధ్యక్షుడు క్సీ జింపింగ్ తో భేటీ అయి రెండు దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో తమ సహకారం సామర్ధ్యాన్ని పటిష్ట పరచు కోవాలని, సమాచార, సమంవ్యం లను పెంపొందించు కోవాలని అభిలాషను వ్యక్తం చేశారు. గత నెల చైనాలో జరిగిన 29మంది ప్రపంచ దేశాలు పాల్గొన్న బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సును భారత్ బహిష్కరించిన తరువాత ఇరు దేశాల అధినేతలు కలుసు కోవడం ఇదే కావడం గమనార్హం. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!