రసాయన దాడులు జరిగినా ప్రమాదం లేని గదిలో మోదీ !

Posted 8 months ago | Category : world

బహుశా ప్రపంచంలో మారే  రాజకీయ నాయకుడికి లేనన్ని భద్రతా  ఏర్పాట్లు గల హోటల్ గదిలో ప్రస్తుతం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బస చేస్తున్నారు. ఆయన బస చేసే గదికి బాంబులు, బుల్లెట్లు మాత్రమే కాదు రసాయన దాడులు జరిపినా ఎటువంటి ఇబ్బందు ఉండదు. 

గతంలో క్లింటన్, బుష్, ఒబామా, డోనాల్డ్ ట్రంప్ వంటి అమెరికా అధ్యక్షులు బస చేసిన అభేద్యమైన భద్రతా సదుపాయాలు గల కింగ్ డేవిడ్ హోటల్ లో మోదీ బస చేస్తున్నారు. బాంబులు, బుల్లెట్లతో మొత్తం హోటల్ ను ధ్వంసం చేసినా ప్రధాని బస చేసే గదికి మాత్రం ఎటువని హాని ఉండదని చెబుతున్నారు. 

ప్రధాని, ఆయనతో పాటు వచ్చే ప్రతినిధి వర్గంకు బస ఏర్పాటు చేయడం కోసం 110 గదులను ఖాళీ చేయించి ఉంచారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా వంటలు కూడా సిద్ధం చేశారు. గుజరాతీ శాకాహారంతో పాటు గ్రుడ్లు, చక్కర లేని కూకీస్ లను ఇస్తున్నారు. మొదటి సారిగా భారత దేశ ప్రధాని పర్యటనకు రావడంతో మొత్తం దేశంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!