టిడిపి లోకి చేరే YCP MLA లు వీళ్ళే

Posted 3 months ago | Category : politics

వై.యస్. జగన్ పాదయాత్రకు ముందు మరో షాక్ తగిలి గంటలు కూడా కాలేదు.

జగన్ సైన్యం నుండి మరి కొంత మంది ఎమ్మెల్యేలు జంప్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటిదాకా పోయిన వాళ్ళు కాకుండా మిగతా వారంతా తను వారు అని నమ్మిన జగన్ కు మరో షాక్ ఇచ్చారు. లౌక్యం ప్రదర్శించి సైకిల్ ఎక్కబోతున్నారు. ఇవాళ పొద్దున్న రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టిడిపి లో చేరారు.

చంద్రబాబు సమక్షంలోనే టిడిపి కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్ధం పుచ్చున్నారు. ఆమెతో పాటు పలువురు స్థానికి కార్యకర్తలు కూడా అదే బాట పట్టడంతో అక్కడి వైకాపా కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమ నియోజిక వర్గ అభివృద్దికి సహకరిస్తానని చంద్రబాబు మాట ఇవ్వడం వల్లనే ఆమె పథకాలకు ఆకర్షితురాలై ఆ పార్టీ లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది.

అయితే, అక్కడితే ఆగకుండా మరి కొంత మంది యం.యల్.ఏ లు కూడా సిద్ధం అవ్వడం జగన్ ను ఆలోచనలో పడవేసింది. ఆమె చేరికతో టిడిపిలో చేరిన వైకాపా యం.యల్.ఏ ల సంఖ్య 22 కి చేరింది. మిగిలింది 45 మంది యం.యల్.ఏ లే. చివరిదాకా ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా టిడిపిలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వారి నుండి ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted a day ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!