//single page style gallary page

​అసెంబ్లీలో మంత్రి హరీష్ నోట టీజీ వెంకటేష్ మాట​

Posted 7 months ago | Category : politics

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రస్తావన వచ్చింది. మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను సభ్యులకు వివరించారు. "గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీజీ వెంకటేష్ మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండేవారు.. శంకర్రావు కూడా అప్పట్లో మంత్రిగా ఉన్నారు కానీ మా నియోజకవర్గానికేమో ఒక కాలువలేదు. ఆ కాలువ కోసం టీజీ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటిని.. 20 చక్కర్లు కొడితే రూ. 50లక్షలు వస్తుండేది కానీ ఇప్పుడు రోజులు మారాయి ఇవాళ మీరు ఎవరైనా అడిగారా మాకు ఒక్కరైనా దరఖాస్తు ఇచ్చారా?" అని ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆయన అడిగారు. దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని చెరువులు, అన్ని ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఘనత టీఆర్ఎస్‌దే అని మంత్రి హరీష్ చెప్పారు.


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 21 hours ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్