ఇవాంక కి కేసీఆర్ ఇచ్చే విందులో ఐటమ్స్ ఏమిటో తెలుసా ?

Posted 3 months ago | Category : state

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు, ఆయన తనయ అయిన ఇవాంకా ట్రంప్ హైదరాబాదు రానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమెకు గ్రేట్ డిన్నర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29న ఆమెకు గోల్కొండ కోట వేదికగా అద్భుతమైన డిన్నర్ ఇచ్చి తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.

ఈ విందులో హైదరాబాదు సంస్కృతిని ప్రతిబింబించే

పతర్ కా గోస్ట్,

షీర్ కుర్మా,

డబుల్ కా మిఠా,

బగారే బైగాన్,

దమ్ కి బిర్యానీ,

కుర్బానీ కా మీఠా,

ఇరానీ చాయ్, రవ్వ లడ్డు తో పాటు ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్ వంటకాలను తయారు చేయించనున్నారు.

ఈ మేరకు దేశంలోనే చేయితిరిగిన చెఫ్ లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని సమాచారం. వారంతా హైదరాబాదు చెఫ్ లతో కలసి వంటల తయారీ బాధ్యతలు పంచుకోనున్నారు. తన హైదరాబాదు పర్యటన ఇవాంకాకు చిరకాలం గుర్తుండేలా వంటకాలను తయారు చేయించనున్నారు.


నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 20 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

హైదరాబాద్ లో మందు బాబులు..!

Posted a day ago | Category : state

హైదరాబాద్ లో మందు బాబులు..!