//single page style gallary page

మీరాకుమార్ పోటీతో బిజెపి దళిత్ కార్డు కు చెక్

Posted a year ago | Category : politics

ఉత్తర ప్రదేశ్ కు చెందిన దళిత్ మేధావి రామ్‌నాధ్ కోవింద్‌ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి విప‌క్షాల‌ను చిక్కుల్లో ప‌డేసిన‌ట్లు భావించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తుగడను ధీటుగా ఎదుర్కొంటూ సోనియా గాంధీ నేతృత్వంలోని 17 ప్రతిపక్షాలు ద‌ళిత మ‌హిళ‌తో చెక్ పెట్టె ప్రయత్నం చేసాయి. మాజీ లోక్‌స‌భ స్పీక‌ర్ మీరా కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. 

ఈమె మాజీ ఉప ప్ర‌ధాని బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ కూతురు. 2004లో యూపీఏ ప్ర‌భుత్వంలో మీరాకుమార్‌ సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2009లో లోక్‌స‌భ‌కు తొలి మ‌హిళా స్పీక‌ర్ అయ్యారు. మీరాకుమార్‌ బీహార్‌కు చెందిన వ్యక్తి. త‌మ‌కు షాకిస్తూ ఎన్డీయే అభ్య‌ర్థికి మద్ద‌తిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ను కూడా ఈ ఎంపిక‌తో చిక్కుల్లో ప‌డేశాయి ప్ర‌తిప‌క్షాలు.

ఇప్పుడు బీహార్ కు చెందిన మీరాకుమార్ ను కాదని తాను యూపీకి చెందిన కోవింద్‌కు ఎందుకు మ‌ద్ద‌తిస్తున్నారో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి నితీశ్‌కు ఎదురైంది. ద‌ళిత అభ్య‌ర్థిని ఎంపిక చేసి ప్ర‌తిప‌క్షాల్లో చీలిక తీసుకు రావ‌డంలో మోదీ స‌ఫ‌ల‌మైనా మీరాకుమార్ ఎంపిక‌తో అంతే షాకిచ్చాయి ప్ర‌తిప‌క్షాలు. 

తనను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థినిగా ఎంపిక చేసిన 17 ప్రతిపక్ష పార్టీలకు మీరాకుమార్ కృతజ్ఞత తెలిపారు. బలమైన సైద్ధాంతిక సిద్ధాంతాల ఆధారంగా విపక్ష పార్టీలు కలసికట్టుగా ఓ వేదికపైకి రావడంపట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థినిగా రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.


పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted 4 minutes ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted 2 hours ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted 4 hours ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted 4 hours ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted 4 hours ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted 5 hours ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

Posted 5 hours ago | Category : politics movies

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 6 hours ago | Category : politics business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

Posted 6 hours ago | Category : state politics

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

Posted 7 hours ago | Category : politics state

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

Posted 7 hours ago | Category : politics national

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!