//single page style gallary page

అమరావతిలో భారీ జాబ్ మేళా

Posted 2 years ago | Category : politics state

హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా అమరావతి సాఫ్ట్ వేర్ రంగంలో ముందుకు చొచ్చుకుపోతోంది. కృష్ణా జిల్లాల ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఒక్కటై భారీ జాబ్ మేళాను నిర్వహించాయి. సుమారు 4 వేల మంది విద్యార్థులు రిజిస్టరు చేసుకున్నారు. 15 పైగా పెద్ద కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. విద్యార్థులు ఇలాంటి జాబ్ మేళా నిర్వహిస్తే తమకెంతో మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేసారు. కాలేజీల్లో జరిగే క్యాంపస్ సెలక్షన్లు కాక ఇలా ప్రైవేట్ రంగ IT సంస్థలు జాబ్ మేళాను నిర్వహిస్తే అమరావతి ఒక కొత్త సాఫ్ట్ వేర్ హబ్ గా మారడానికి ఎంతో దూరం లేదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.   

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 15 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

THAT IS ద్వారక తిరుమలరావు .....!

Posted 16 hours ago | Category : state national

THAT  IS  ద్వారక తిరుమలరావు .....!

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 17 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 18 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 19 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 20 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 21 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం