ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రాజ్యసభ సీట్ కోసం మాటమార్చిన మాయ !

Posted 6 months ago politics

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చే విషయంలో బిఎస్పీ  అధినేత్రి మాయావతి మాట మార్చడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.  దళిత మేధావి రామ్‌నాధ్ కోవింద్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే ఆమె గుడ్ ఛాయిస్ అని ప్రశంసించారు. దీంతో అంతా ఆమె కోవింద్‌కు మద్దతిస్తున్నారనే భావించారు. దళిత మేధావి కావడం, అన్నింటికీ మించి వివాద రహితుడు కావడంతో ఆయనకు మాయావతి మద్దతిస్తున్నారని అంతా భావించారు. 

అయితే ఇంతలోనే యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ప్రకటించడంతో ఆమె తీరు మారింది. తన మద్దతు మీరా కుమార్‌కేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మాయ మాట మార్చారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 

ఆమె  మార్చడం వెనుక ఉన్న మంత్రంగం అంతా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడు కోవటమే అని స్పష్టం అవుతున్నది. 2018 మధ్యకల్లా మాయావతి రాజ్యసభ పదవీకాలం ముగియనున్నది. తిరిగి ఎన్నిక కాగల బలం ఆమె పార్టీకి లేదు. మళ్ళి యంపీ కావాలి అంటే కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ తమ మిగులు ఓట్లను ఇవ్వ వలసిందే. అందుకనే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి కి మద్దతు ఇచ్చి వారి ఆగ్రహానికి గురికాలేదు. 

Related Articles

Most Read