ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మంచుకొండ‌

Posted 7 months ago world

కెన‌డాలోని ఐస్‌బ‌ర్గ్ అలె టౌన్‌లో రాత్రికి రాత్రి ఓ పెద్ద మంచుకొండ పుట్టుకొచ్చింది. దానిని చూడ‌టానికి ఇప్పుడు టూరిస్టులు క్యూ క‌ట్టారు. 151 నుంచి 240 అడుగుల ఎత్తు, 401 నుంచి 670 అడుగుల పొడువు ఉన్న ఈ పెద్ద మంచుకొండ ఇప్పుడా టౌన్‌కే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తున్న‌ది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వివిధ ప్ర‌వాహాలు ఆర్కిటిక్‌లోని ఐస్‌ను ద‌క్షిణ‌దిశగా తీసుకెళ్లి న్యూఫౌండ్‌లాండ్ తీరానికి చేరుస్తాయి. అందుకే ఈ టౌన్‌కు ఐస్‌బెర్గ్ అలె అనే ముద్దు పేరు వ‌చ్చింది.

Most Read