ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అంగారకుడిపై బల్లి ఆకారం

Posted 7 months ago world

ఈ చిత్రంలో గుండ్రగా ఉన్న ఆకారం చూస్తుంటే అచ్చం బల్లిలాగా ఉంది కదూ. ఈ వింత ఆకారం అంగారక గ్రహంపై కనిపించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) ఈ ఫొటోను విడుదల చేసింది. అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్న మార్స్రికాన్నెసెన్స్ ఆర్బిటార్ (ఎంఆర్‌వో) దక్షిణ ధ్రువంవైపు చిత్రించిన ఫొటోల్లో ఇది కనిపించిందని పేర్కొన్నది. దీని గురించి అధ్యయనం చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

Most Read