ఇంగ్లాండ్ లో ఉగ్రవాదుల దాడి

Posted 9 months ago | Category : world

ఇంగ్లాండ్ లోని పారిశ్రామిక నగరం మాంచెస్టర్ ఆత్మాహుతి బాంబు దాడితో రక్తసికమైనది. అమెరికన్ పాప్ సింగర్ అరియనా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరి ప్రాంతంలో ఈ దుర్ఘటన చేటుచేసుకున్నది. ఈ ఘటనలో సుమారు 19 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు పోలీస్ యంత్రాంగం తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంగీత కచేరి లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భద్రతా దళాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని, ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నట్లు బ్రిటన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాప్‌ సింగర్‌ అరియానాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!