ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఫేస్‌బుక్‌లో లైక్స్ కోసం చిన్నారి ప్రాణంతో చెలగాటం

Posted 5 months ago world

జ‌నాల్లో సోష‌ల్ మీడియా పిచ్చి పీక్స్‌కు వెళ్తున్న‌ది. ఫేస్‌బుక్‌లో వెయ్యి లైక్స్ రావాల‌ని అల్జీరియాలో ఓ వ్య‌క్తి.. చిన్నారి ప్రాణాల‌తో చెల‌గాట‌మాడాడు. 15 అంత‌స్తుల ఎత్తులో ఆ చిన్నారిని కిటికీలో నుంచి బయ‌ట వేలాడ‌దీశాడు. ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. వెయ్యి లైక్స్ ఇస్తారా లేక ఈ బాబును కింద ప‌డేయ‌మంటారా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసి సోష‌ల్ మీడియా యూజ‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తంచేశారు. అత‌న్ని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో గ‌త ఆదివారం ఆ వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌నికి కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది.

Most Read