గవర్నర్ అవమానిస్తున్నారు, బెదిరిస్తున్నారు.. మమతా ఆరోపణ

Posted 8 months ago | Category : politics

గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తనను అవమానించే రీతిలో, బెదిరించే విధంగా తనతో  మాట్లాడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఆరోపించారు. 

ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఒక  ఫేస్ బుక్ పోస్టింగ్ తో చెలరేగిన మత ఘర్షణల గురించి గవర్నర్ తో టెలిఫోన్ లో  చర్చించిన అనంతరం "ఇలాంటి మాటలు నా జీవితంలో ఇప్పటి వరకు వినలేదు. అలాంటి భాష నేనెప్పుడు చూడలేదు. క్షమించండి ఇలాంటి భాష మున్ముందు వినాలనుకోవడం లేదు"  అని గవర్నర్‌  ను ఉద్దేశించి స్పష్టం చేశారు. 

గవర్నర్‌ తనతో మాట్లాడిన ప్రతిసారి తనను అవమానిస్తున్నారని, అవహేళన చేస్తున్నారని మండిపడిన ఆమె ఆయన ఉపయోగిస్తున్న భాష తన జీవితంలో ఇప్పటి వరకు వినలేదని చెప్పారు. 

"ఆయన మాట్లాడే తీరు నాకు అవమానంగా అనిపిస్తోంది. గవర్నర్‌ బీజేపీ బ్లాక్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి..... ఆయనతో మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడే రాజీనామా చేసి నా కుర్చీలో నుంచి దిగిపోవాలనిపిస్తోంది. నేనేం ఆయన ఆశీస్సులతో అధికారంలోకి రాలేదు. ప్రజల దీవెనలతో వచ్చాను" అని పేర్కొన్నారు.

"ఆయన నిజంగా రాజ్యాంగ బద్ధ పదవిని అనుభవిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఒక వర్గం వైపే మాట్లాడితే ఎలా? రెండు వైపుల ఉన్న వాదాలు వినాలి. నా మనసు తీవ్రంగా గాయపడింది. మతం పేరిట విభజన చేయడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను" అని తెలిపారు. నేను ప్రజల ద్వారానే అధికారంలోకి వచ్చాననే విషయం మర్చిపోవద్దని గవర్నర్‌ గుర్తుంచుకోవాలి అని  ఆమె మండిపడ్డారు.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!