కేంద్ర మంత్రులను దూరంగా ఉంచుతున్న మమతా !

Posted 8 months ago | Category : national politics

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచూ రాష్త్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకొనే వీలుంటుందని భావిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా తానే స్వయంగా రాష్ట్ర ప్రభ్తుత్వ ప్రధాన కార్యదర్శులు, హోమ్ కార్యదర్శులతో వీడియో కాఫెరెన్సు లను జరుపుతున్నారు. 

తన మంత్రులను సహితం తమ శాఖల ఉన్నత అధికారులతో సహా రాష్ట్రాలలో పర్యటించి తమ శాఖలు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి పరిశీలించమని ప్రధాని ఆదేశించారు. ఈ విషయంలో యం వెంకయ్యనాయుడు చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది రాస్త్రాలలో పర్యటించారు. మూడు శాఖలను నిర్వహిస్తున్న ఆయన తన వెంట ముగ్గురు కార్యదర్శులు, తొమ్మిది మంది సంయుక్త కార్యదర్శులతో పెద్ద అధికార బృందాలనే తీసుకు వెళ్లారు. 

ఇంధనం శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదటి నుండి రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తూ, ముఖ్యమంత్రులతోనే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మాత్రం కేంద్ర మంత్రులను దూరంగా ఉంచుతున్నారు . కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లను, సమీక్ష సమావేశాలను ఏదో విధంగా తప్పించుకోమని ఆమె తన అధికారులను ఆదేశించారు. 

మోడీ ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యపట్ల ఆమె అనుమానంగా చూడటమే అనుకు కారణం. ప్రాజెక్ట్ లపై సమీక్ష పేరుతో రాష్ట్రాలకు వచ్చే కేంద్ర మంతృలు తన రాష్ట్రానికి వచ్చి బిజెపి ప్రచారం పట్ల ఆసక్తి చూపుతారని ఆమె భావిస్తున్నారు. వారు రాష్ట్రంలోని స్థానిక బిజెపి నాయకులను కలసి రాష్ట్ర ప్రభుత్వంపైన ఫిర్యాదులు చేసే అవకాశం కలిపించిన్నట్లు కాగలదని ఆమె విముఖంగా ఉన్నారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!