//single page style gallary page

చిరంజీవి జనాన్ని మోసం చేసిన సంగతి ఏంటి...? పవన్ కు మ‌హేశ్‌ క‌త్తి ప్రశ్నలు.

Posted 5 months ago | Category : politics

ఫిల్మ్ క్రిటిక్ మ‌హేశ్ క‌త్తి ఈ పేరు బిగ్ బాస్ కార్యాక్రమం వరకు తెలుగు ప్రజలకు తెలియదు. బిగ్ బాస్ లో పాల్గొన్నాక అతను చాల ఫేమ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై పలు వ్యాఖ్యలు చేసారు అంతేకాదు ఆలా చేసినందుకు పవన్ ప్యాన్స్ అతనను చంపుతామని కూడా బెదిరించారు అనుకోండి అది అంత పాత కథ ఈ నేపథ్యంలోనే పవన్ ఫై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసాడు కత్తి.

త‌న అన్న‌య్య‌ చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖలో చేసిన వ్యాఖ్యలపై ఫిల్మ్ క్రిటిక్ మ‌హేశ్ క‌త్తి విమర్శలు చేశారు. 'అన్న (చిరంజీవి)ను, పీఆర్‌పీని మోసం చేసినవాళ్ల సంగతి సరే... మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో..?' అంటూ మ‌హేశ్ క‌త్తి ట్వీట్ చేశారు.

కొత్త‌ర‌క్తం, కొత్త‌త‌ర‌హా రాజకీయాలు కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ 'పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం' అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీకి ఇక‌ మద్దతు ఇవ్వమ‌ని పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నార‌ని, 'ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్...చలో' అని మ‌హేశ్‌క‌త్తి అన్నారు. తాను చేసిన ట్వీట్‌ల‌పై ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన మ‌హేశ్‌క‌త్తి.. జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే త‌యార‌యింద‌ని విమ‌ర్శించారు.

విధాన‌ప‌రంగా ప్ర‌జారాజ్యం పార్టీకి, జ‌న‌సేన పార్టీకి తేడా లేద‌ని అన్నారు. త‌న‌కి, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైతే ఎదుర్కోవ‌డానికి తాను ఎప్ప‌టికీ సిద్ధ‌మేన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు త‌మ తీరును అలాగే కొన‌సాగిస్తారా? లేదంటే మార‌తారా? అన్నది వారి ఇష్ట‌మ‌ని చెప్పారు.


కన్నడ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్...!

Posted 41 minutes ago | Category : politics

కన్నడ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్...!

2018 క‌ర్నాట‌క రిజ‌ల్ట్స్‌.. బీట్ చేసేవిదంగా 2019 ఏపీ రిజ‌ల్ట్స్‌.. సంచ‌ల‌నం రేపుతున్న ఆర్ఎస్ఎస్ థ్రిల్లింగ్ స‌ర్వే..!

Posted an hour ago | Category : politics

2018 క‌ర్నాట‌క రిజ‌ల్ట్స్‌.. బీట్ చేసేవిదంగా 2019 ఏపీ రిజ‌ల్ట్స్‌.. సంచ‌ల‌నం రేపుతున్న ఆర్ఎస్ఎస్ థ్రిల్లింగ్ స‌ర్వే..!

జాతీయ సంస్థ షాకింగ్ స‌ర్వే .. 54శాతంతో టాప్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Posted 3 hours ago | Category : politics

జాతీయ సంస్థ షాకింగ్ స‌ర్వే .. 54శాతంతో టాప్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జ‌గ‌న్ అరెస్ట్ ఎప్పుడు.. క‌ర్నాట‌క పాలిటిక్స్‌ను బీట్ చేసే మ్యాట‌ర్..!

Posted 4 hours ago | Category : politics

జ‌గ‌న్ అరెస్ట్ ఎప్పుడు.. క‌ర్నాట‌క పాలిటిక్స్‌ను బీట్ చేసే మ్యాట‌ర్..!

గాలి ఆడియో టేపులు.. జ‌గ‌న్ ఎందుక‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా..?

Posted 5 hours ago | Category : politics

గాలి ఆడియో టేపులు.. జ‌గ‌న్  ఎందుక‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా..?

రాజీనామా తరువాత యడ్యూరప్ప ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిపోతుంది...!

Posted 5 hours ago | Category : politics

రాజీనామా తరువాత యడ్యూరప్ప ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిపోతుంది...!

పవన్ కళ్యాణ్.. ఏం చెప్పాడు భ‌య్యా..?

Posted 7 hours ago | Category : politics

పవన్ కళ్యాణ్.. ఏం చెప్పాడు భ‌య్యా..?

రాధిక- కుమార‌స్వామిల పెళ్లి.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Posted 8 hours ago | Category : politics movies

రాధిక- కుమార‌స్వామిల పెళ్లి.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

ఆ ఎమ్మెల్యే ఆస్తులే 730 కోట్లు

Posted 10 hours ago | Category : politics national

ఆ ఎమ్మెల్యే ఆస్తులే 730 కోట్లు

గూగుల్‌ని షేక్ చేస్తున్న.. కుమార‌స్వామి భార్య‌ రాధిక‌.. కార‌ణాలు ఇవే..!

Posted 10 hours ago | Category : politics

గూగుల్‌ని షేక్ చేస్తున్న.. కుమార‌స్వామి భార్య‌ రాధిక‌.. కార‌ణాలు ఇవే..!

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు

Posted 11 hours ago | Category : politics

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు