ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఫడ్నవీస్‌కు తప్పిన ప్రమాదం

Posted 7 months ago state politics

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ లాతూర్‌ వద్ద క్రాష్‌ అయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు. సీఎంతో పాటు చాపర్‌లో ఉన్న టీం కూడా సేఫ్‌గా బయటపడినట్లు సమాచారం. సీఎం హెలికాప్టర్‌ క్రాష్‌పై సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది.

Related Articles

Most Read