//single page style gallary page

అయినా మనకి సిగ్గు రాదు !

Posted 9 months ago | Category : politics

'నచ్చావులే' సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకున్న తెలుగు యువతి మాధవీలత మేకు గుర్తుండే ఉంటుంది కదా. ఈ మధ్య సినిమా అవకాశాలు లేక వెండి తెర పై కనువిందు చేయని ఈ అమ్మడు నిన్న హైదరాబాదులో చోటుచేసుకున్న పలు పరిణామాలపై ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది.

ఆమె వ్రాసిన పోస్ట్ యధాతతంగా : 'మన హైదరాబాద్‌ కు ఇవాంకా ట్రంప్ వస్తుండడంతో ఇంత హడావిడి. ఆమె వెళ్లే ప్రాంతాల్లో క్లీనింగ్, పెయింటింగ్ చేశారు. బాగుంది. మరి అమెరికాకు మన అధినేతలు వెళ్తే వాళ్లేమీ కొత్తగా చేయరు. ఎందుకు? అంటే వారికి మర్యాదలు చేయడం తెలియకా? లేక రాకా? కాకపోతే అలా హడావుడి చేయాల్సిన అవసరం వారికి లేదా? అదీకాకపోతే అక్కడ ప్రజలందరికీ ఒకే తరహా రోడ్లు ఉన్నాయా? అంటే దీని అర్ధం మనం ఇంకా చాలా డెవలప్‌ మెంట్ అవ్వాల్సి ఉందని అర్థమైంది కదా!

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథి కోసం కాకుండా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవెప్పుడూ అలాగే ఉండాలి'. అలా చేస్తే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి, హంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, అతిథుల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు తోడు పోలీసుల ఓవర్ యాక్షన్ ఒకటి అని మండిపడింది. ఏమంటే సెక్యూరిటీ రీజన్స్ అంటారని చిరాకు పడింది.

మన దేశంలో వీఐపీల ప్రాణాలకు తప్ప మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదా? అని ఆమె ప్రశ్నించింది. వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్టులు తెస్తారో? తీసుకురారో? తెలీదు కానీ సాధారణ ప్రజానీకం మాత్రం కష్టాల పాలు కావాల్సిందేనని పేర్కొంది. అయినా మనకు సిగ్గురాదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే నాయకులకు ఓట్లు వేస్తాం, ఎందుకంటే, ఎవరో ఒకరు వస్తున్నారనైనా రోడ్లు వేశారు కదా అన్న ఆనందంతో పొంగిపోతామని తెలిపింది. ఏంటో ఈ ఖర్మ? అంటూ నిట్టూర్చింది. తన పోస్టు ఎవరికి నచ్చినా నచ్చుకున్నా... ప్రభుత్వ విధానాలు నచ్చలేదని సూటిగా చెప్పింది.


రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Posted 15 hours ago | Category : politics state

రాజధాని పేరు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బాబు ఆపరేషన్-2 స్టార్ట్

Posted 16 hours ago | Category : politics

బాబు ఆపరేషన్-2  స్టార్ట్

బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

Posted 17 hours ago | Category : politics

బహిరంగ చర్చకు సిద్ధమా?  జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 21 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted 2 days ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted 2 days ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted 2 days ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 3 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 3 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 4 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 4 days ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!