74 దేశాలు.. 45 వేల హ్యాకింగ్ లు

Posted 9 months ago | Category : world technology

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడి జరిగింది.భారత్‌ సహా 74 దేశాల్లో ఒకేరోజు సైబర్‌ నేరగాళ్లు 45వేల హ్యాకింగ్‌లకు పాల్పడ్డారని రష్యా రాజధాని మాస్కోలోని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉన్నట్లుండి వేల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీంతో అత్యవసర సేవలు కూడా స్తంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధమంగా బ్రిటన్‌లోని పలు ఆసుపత్రులపై సైబర్‌ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనబడటంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా అని ఆరా తీసే లోపే, ఈ దాడి ప్రపంచమంతా పాకింది. ‘వానా క్రై రాన్సమ్‌వేర్‌’ ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో 45వేల సైబర్‌ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. దీనిలో ఎక్కువగా రష్యాలోనే హ్యాకింగ్‌కు గురయ్యాయట.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఎస్‌ఎంబీవీ2 అనే రిమోట్‌కోడ్‌తో ‘వానా క్రై’ అనే రాన్సమ్‌వేర్‌తో హ్యాకర్లు దాడి చేసినట్లు సమాచారం. మొదట ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సైబర్‌ దాడిలో చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కంప్యూటర్లను అన్‌లాక్‌ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

Posted 2 days ago | Category : technology

జియో కొత్త ప్లాన్స్ వచ్చేసాయి, ఇవే వింటే షాక్ అవుతారు !

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

Posted 5 days ago | Category : technology

యూజర్లకి పేటీఎం షాక్ ! : క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రావటం లేదు ఎందుకంటే

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!

Posted 8 days ago | Category : technology

నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.....!