ప్రాన్స్ కాబోయే దేశాధ్యక్షుని ప్రేమ కథా చిత్రం

Posted 9 months ago | Category : world

అతని వయస్సు 16 ఆమెకు 40 సంవత్సరాలు ముగ్గురు పిల్లల తల్లి. వారిద్దరి మద్ద్య వయస్సు వ్యత్యాసం 24 సంవత్సరాలు. తనకు పాఠం చెపుతున్న టీచర్ తో పూర్తిగా ప్రేమలో మునిగి పోయాడు. తన తండ్రి కనీసం 18 వ సంవత్సరం నిండేదాకా ఆగమని చెప్పిన వినలేదు.

చివరకు 2007 వ సంవత్సరములు తాను ప్రేమించిన స్కూల్ టీచర్ ని వివాహమాడాడు. అతనే ఇమ్మాన్యూల్ మక్రేన్. ప్రస్తుతం ప్రాన్స్ దేశాధ్యక్షునికి జరుగుతున్న ఎన్నికల్లో గట్టిపోటీదారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్న అభ్యర్థి.ప్రస్తుతం, ప్రాన్స్ దేశాధ్యక్షుని జరుగుతున్న ఎన్నికల్లో మక్రేన్ ప్రేమాయణం ఆ దేశ ప్రజలనేకాక , ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా చేసింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!