ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కోట్లలో 'సిగ్నేచర్ కోబ్రా’ ఫోన్ ధర

Posted 6 months ago world business

అత్యంత ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ వర్చూ తాజాగా ఖరీదైన ఫీచర్‌ఫోన్ ‘సిగ్నేచర్ కోబ్రా’ను రిలీజ్ చేసింది. కష్టమరలకు హెలీకాఫ్టర్లలో డెలివరీ చేసే ఈ ఫోన్ ధర 360,000 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దీనివిలువ అక్షరాల రూ. 2.3 కోట్ల పైనే. ఫోన్ చుట్టూ పాము ఆకారం ఉండేలా డిజైన్ చేశారు. ఈ ఆకారంలో 439 కెంపులు అమర్చారు. అలాగే కళ్లకు పచ్చలు అమర్చారు. అందుకనే ఈ ఫోన్ ధర తంతా ఎక్కువ.

Most Read