ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

​జనగామ నేనెందుకు పోతా..పాలకుర్తి నుంచే పోటీ చేస్తా: ఎర్రబెల్లి​

Posted a month ago politics

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వచ్చిన వ్యాఖ్యలపై ఆయన  స్పందించారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ‘పాలకుర్తి నుంచే పోటీ చేస్తా.. జనగామకు నేనెందుకు పోతా’ అని అన్నారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.. ఓటు అడిగే హక్కు నాకుందని తెలిపారు. పాలకుర్తి నుంచే పోటీ చేసి 60వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కడియం శ్రీహరి పక్కా నిబంధనల ప్రకారం పని చేసే మనిషి, హానెస్ట్ పర్సన్ అని కితాబిచ్చారు. అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నామని అన్నారు.

Related Articles

Most Read