//single page style gallary page

రేపు రాయలసీమ బంద్ కు వామపక్షాల పిలుపు

Posted a year ago | Category : state politics

రాయలసీమ ప్రాంత జిల్లాల్లో నెలకొన్న కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఈనెల 24న  రాయలసీమ బంద్‌ పాటించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపిచ్చాయి. ఈ బంద్ కు కాంగ్రెస్‌, రైతు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. వర్తక, వాణిజ్య, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలూ కలిసిరావాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత జగన్‌ ప్రధాని వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా, విభజన హామీలపై మాట్లాడటం లేదని, రాష్ట్రానికి రాబట్టాల్సిన నిధులు తేవడంలోనూ విఫల మయ్యారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై సమాధానం చెప్పకుండా భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ కరువు ప్రాంతంగా మారిపోయిందని అంటూ  నిర్లక్ష్యం వీడి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండు చేశారు. తాగేందుకు నీళ్లు దొరకని సీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.

 రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో బంద్ కు పిలుపు ఇవ్వవలసి వచ్చిందని ఆయన తెలిపారు. బంద్ కు మద్దతుగా మంగళవారం అన్ని మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.  


భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

Posted 16 hours ago | Category : national state technology

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

తెలియకుండా గర్భవతిని చేసారు

Posted 16 hours ago | Category : state

తెలియకుండా గర్భవతిని చేసారు

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted a day ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!