ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

గిన్నిస్ రికార్డుకెక్కి న ఇఫ్తార్ విందు

Posted 5 months ago world

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెబనాన్ రాజధాని బీరుట్‌లో అతిపెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అజిలోనా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో దాదాపు 5400 మంది ముస్లింలు పాల్గొన్నారు. ఏకకాలంలోఅత్యధిక సంఖ్యలో ఒకేచోట ఇఫ్తార్ విందు నిర్వహించిన సంస్థగా అజిలోనా గిన్నిస్ రికార్డుకెక్కింది. విందు ముగిశాక అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని ఆ సంస్థ అధ్యక్షురాలికి అందించారు. విందు కార్యక్రమానికి ముందు కళాకారులు ప్రదర్శించిన లెబనాన్ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Most Read