ఈ నెలతో ముగియ‌నున్న ఆధార్-పాన్ అనుసంధానం గ‌డువు..

Posted 2 months ago | Category : national

ఆధార్‌-పాన్ కార్డుల అనుసంధానానికి ఈ నెల 31తో గ‌డువు ముగియ‌నుంది.

అయితే, ఇప్ప‌టికీ చాలా మంది ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోలేదు. దీంతో ఆధార్‌-పాన్ కార్డుల అనుసంధానం గ‌డువును కేంద్ర స‌ర్కారు మ‌రోసారి పెంచ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఆదాయ పన్ను శాఖ‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా మాట్లాడుతూ... ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవ‌డానికి గడువును మూడు నుంచి ఆరు నెలల వరకు పెంచే అవకాశం ఉందని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తోన్న మ‌రో అవ‌కాశాన్ని కూడా వినియోగించుకోక‌పోతే పాన్ నంబర్లు ర‌ద్దు అవుతాయని తెలిపారు. ఆధార్-పాన్ అనుసంధానం చేసుకుంటే న‌కిలీ పాన్ నంబర్లు రద్దు అవుతాయ‌ని, బినామీ లావాదేవీల‌ను కూడా అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు.       


త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 41 minutes ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 11 hours ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 14 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న..!

Posted a day ago | Category : national

పిల్లాడి నుంచి మోదీకి ఊహించని ప్రశ్న..!

కావేరీ జలాలపై తుది తీర్పు..!

Posted 2 days ago | Category : national

కావేరీ జలాలపై తుది తీర్పు..!

దేశంలోనే పెద్ద బ్యాంక్ కుంభ‌కోణం..!

Posted 3 days ago | Category : national

దేశంలోనే పెద్ద బ్యాంక్ కుంభ‌కోణం..!

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పంగనామం పెట్టిన మోడీ..!

Posted 3 days ago | Category : national

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పంగనామం పెట్టిన మోడీ..!

అమెరికాలో కాల్పులు విద్యార్థులు మృతి..!

Posted 3 days ago | Category : national

అమెరికాలో కాల్పులు విద్యార్థులు మృతి..!

'పకోడీ' వ్యాపారానికి లోన్ కావాలని అర్జీ పెట్టుకున్న యువకుడు..!

Posted 3 days ago | Category : national

'పకోడీ' వ్యాపారానికి లోన్ కావాలని అర్జీ పెట్టుకున్న యువకుడు..!

మోడీని లవ్ చేశారా..నా డౌట్..!

Posted 3 days ago | Category : national

మోడీని లవ్ చేశారా..నా డౌట్..!

చదువుకుంటానంటే చంపేస్తారా.. కన్నతండ్రి కిరాతకం..!

Posted 4 days ago | Category : national

చదువుకుంటానంటే చంపేస్తారా.. కన్నతండ్రి కిరాతకం..!