మోడీ ప్ర‌భుత్వంపై లాలూ ప్ర‌సాద్ జ్యోతిష్యం.

Posted 9 months ago | Category : national politics

ఆలు బ‌జ్జీలో.. ఆలు ఉన్నంత కాలం.. లాలూ ఉంటాడ‌ని చెప్పడం ఆయ‌న‌కే చెల్లింది. బీహార్‌లో రోడ్లు హేమ‌మాలిని బుగ్గ‌ల్లా మెరుస్తుంటాయ‌ని కామెంట్ చేసినా ఆయ‌న మాట‌ల చాతుర్య‌మే. ఇంకా అర్ధం కాలేదా ఎవరో.. అయ్యో ఆయనే అండి మన గడ్డి స్కామ్ ఘనుడు బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.తన ఇంటిపై ఆయ‌న బంధువుల నివాసాల‌పై ఐటీ, సీబీఐ సోదాలు జ‌ర‌గ‌టంతో కంగుతిన్నాడు. గ‌డ్డిస్కామ్‌లో జైలుకెళ్లినా, ప‌ద‌వి మాత్రం భార్య ర‌బ్రీదేవికి క‌ట్ట‌బెట్టి ఊచ‌ల నుంచే మంత్రాంగం న‌డిపిన ఘ‌నుడు. అటువంటి నేత నివాసాల‌పై ఇటువంటి దాడులు జ‌ర‌గ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాడు. పైగా మోడీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డాడు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌ని కూడా జోస్యం చెప్పారు.త‌న‌కు జ్యోతిష్యం తెలుస‌ని, తాను గొప్ప అస్ట్రాల‌జీనంటూ చెప్పుకొచ్చాడు.

ఆర్జేడీ అధినేత లాలూ, ఆయ‌న కుమారులు తేజ‌స్వీ యాద‌వ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు కొంద‌రి వ‌ద్ద విలువైన భూములు లాక్కుని పెద్ద ఎత్తున మాల్ నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయితే దీనిపై కూడా లాలూ స్పందించారు ఏదో బ‌తుకుదెరువు కోసం మాల్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూమిని ఇచ్చాం, బిడ్డ‌లు రేప‌టి బ్రతుకు కోసం ఆ మాత్రం డ‌బ్బులు సంపాదించుకోవ‌టం త‌ప్పా అంటూ విలేక‌ర్ల స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధుల‌నే ఎదురు ప్ర‌శ్నించార‌ట‌. ఎంతైనా లాలు క‌దా కోట్లా రూపాయల పశువుల గ‌డ్డిని మాత్రం పశువులు నెమరవేసినట్లు తినేశాడు,మరి ఆయన బిడ్డల నెమరవేయటానికి కనీసం షాపింగ్ మాల్స్ అయినా ఇవ్వాలి కదా.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted a day ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!