//single page style gallary page

2019 ఎలెక్షన్స్ ఫై లగడపాటి సర్వే....ఆశ్చర్యకర ఫలితాలు.

Posted 7 months ago | Category : politics

ఎపిలో రాజకీయ సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు చేయించి ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు లగడపాటి రాజగోపాల్.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేకున్నాసరే లగడపాటి రాజగోపాల్ తాజాగా 2019 ఎన్నికలపై సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ సర్వే ఫలితాలు చూసి లగడపాటే ఆశ్చర్యపోయాడట. అదేంటంటే ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పవన్ కళ్యాణ్‌‌తో కలిసి గెలవడం చాలా ఈజీ అనీ, ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 120 సీట్ల కంటే ఎక్కువ రావని తేల్చి చెప్పాడు.

ఇక జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 137 సీట్లు వచ్చే అవకాశం ఉందట. కోస్తాలో 37 సీట్లు టిడిపికి రానుండగా ఫిరాయంపుల ఎమ్మెల్యేలెవరూ తెలుగుదేశం పార్టీలో గెలవరని లగడపాటి సర్వేలో తేలింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారుతారని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. మరి లగడపాటి సర్వే ఎంతవరకు నిజమనేది తెలియాలంటే 2019 ఎలెక్షన్స్ వరకు వేచి చూడాల్సిందే.


దేశాన్ని కుదిపేస్తున్న టీడీపీ సంచలన నిర్ణయం....!

Posted 2 hours ago | Category : national politics

దేశాన్ని కుదిపేస్తున్న టీడీపీ సంచలన నిర్ణయం....!

మెగాస్టార్ పయనం ఎటు వైపు.....సినిమాల....జనసేనా.....!

Posted 2 hours ago | Category : politics movies

మెగాస్టార్ పయనం ఎటు వైపు.....సినిమాల....జనసేనా.....!

వాడివేడిగా సాగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు........!

Posted 3 hours ago | Category : politics

వాడివేడిగా సాగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు........!

వైసీపీ ఎంపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్.....!

Posted 19 hours ago | Category : politics

వైసీపీ ఎంపీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్.....!

తెలుగుదేశం@1500 డేస్ ........!

Posted 20 hours ago | Category : politics

తెలుగుదేశం@1500 డేస్ ........!

టీడీపీలోకి కామినేని......ఏపీ బీజేపీకి మరో భారీషాక్.....!

Posted 21 hours ago | Category : politics

టీడీపీలోకి కామినేని......ఏపీ బీజేపీకి మరో భారీషాక్.....!

బీజేపీ పై సమరానికి సై అన్న టీడీపీ......!

Posted a day ago | Category : politics

బీజేపీ పై సమరానికి సై అన్న టీడీపీ......!

ప్రధాన మంత్రి పోటీకి...జాన్వీ కపూర్..

Posted a day ago | Category : politics movies

ప్రధాన మంత్రి పోటీకి...జాన్వీ కపూర్..

పవన్ నోట.. ఆధ్యాత్మిక గురువు మాట?

Posted a day ago | Category : politics movies

పవన్ నోట.. ఆధ్యాత్మిక గురువు మాట?

చిత్తూరులో జగన్ కి ఇక చుక్కలేనా......!

Posted a day ago | Category : politics

చిత్తూరులో జగన్ కి ఇక చుక్కలేనా......!

పడవ ప్రమాదాలపై చంద్రబాబు స్పందన ఏమిటి.......!

Posted a day ago | Category : politics

పడవ ప్రమాదాలపై చంద్రబాబు స్పందన ఏమిటి.......!