ఎన్డీయే బలప్రదర్శనగా సాగిన కోవింద్‌ నామినేషన్‌

Posted 8 months ago | Category : politics

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో ఆయన అతిర‌థ మ‌హార‌థుల స‌మ‌క్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఒకవిధంగా ఎన్డీయే బలప్రదర్శనగా నామినేషన్ ఘట్టం జరిగింది. అనేకమంది కేంద్ర మంత్రులతో పాటు సుమారు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

"నాకు మద్దతు ఇస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ పదవి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను. నన్ను బీహార్ గవర్నర్ గా చేసినప్పటి నుండి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను. రాష్ట్రపతిగా కూడా నేను అదే మార్గాన్ని అనుసరిస్తాను" అని వినమ్రతతో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్ చెప్పారు.

 ఈ కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు.  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, అమిత్‌షా, మురళీమనోహర్‌ జోషీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నితిన్‌గడ్కరీ లు కూడా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. 

మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా  రామ్‌నాథ్‌ను ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్‌ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ, రెండో పత్రంపై తెదేపా  చంద్రబాబునాయుడు, మూడో నామినేషన్‌ పత్రంపై అమిత్‌షా, నాలుగో పత్రంపై అకాళీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేసారు. 


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 14 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!