త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క - కోహ్లిల ఆస్తులు ఎంతో తెలుసా ?

Posted a month ago | Category : national

విరాట్ కోహ్లీ... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా, ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో 7వ స్థానంలో, ఇండియాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి.

ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే, 'రబ్ నే బనాది జోడీ' చిత్రంతో బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని, ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించడంతో పాటు ఓక్కో చిత్రానికి రూ. 5 కోట్ల వరకూ, ఏదైనా కంపెనీకి ప్రచారం తీసుకోవాల్సి వస్తే రూ. 4 కోట్లను తీసుకుంటున్న నటి. ఇక వీరిద్దరి వివాహం రేపు ఇటలీలో జరగనున్న వేళ, వీరికి ఉన్న ఆస్తుల వివరాలపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

అనుష్క వద్ద రూ. 36 కోట్ల వ్యక్తిగత పెట్టుబడులు

నాలుగు లగ్జరీ కార్లు,

ఇల్లు, వ్యాపారాల్లో భాగస్వామ్యం మొత్తం కలిపి రూ. 220 కోట్లని తెలుస్తోంది.

త్వరలోనే ఆమె ఆస్తుల విలువ రూ. 300 కోట్లను దాటేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇక కోహ్లీ, ఐపీఎల్ మ్యాచ్ లలో అత్యధికంగా ఫీజులు తీసుకుంటూ, పోటీలు జరిగే రెండు నెలల కాలంలోనే రూ. 14 కోట్లు సంపాదిస్తున్నాడు.

ఇక ఎంఆర్ఎఫ్, పుమా వంటి బ్రాండ్స్ కు ప్రచారం చేస్తూ, ఏటా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీ పేరిట రూ. 42 కోట్ల విలువైన ఆస్తులు, 18 కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్, ఆరు లగ్జరీ కార్లు తదితరాలెన్నో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కోహ్లీ పేరిట రూ. 390 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక వీరిద్దరి ఆస్తీ కలిపితే అది రూ. 600 కోట్లను ఇట్టే దాటేస్తుంది.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted a day ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!