కోహినూర్‌ వజ్రాన్నివేలం వేయకుండా ఆపలేం

Posted 9 months ago | Category : world national

ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటన్‌ నుంచి వెనక్కి తెమ్మని చెప్పలేమని, దాన్ని వేలం వేయకుండా ఆపాలని తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి తాము ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది.

కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కు తెచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను ఓ ఎన్జీవో సంస్థ గత ఏడాది దాఖలు చేసింది. విచారణ సందర్భంగా.. అమెరికా, యూకేల్లోని ఆస్తులపై వ్యాజ్యాలు దాఖలు చేయడమేమిటో అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను ప్రస్తావిస్తూ కోహినూర్‌ విషయంలో భారత ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలిపింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted 18 hours ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి