//single page style gallary page

టీడీపీలోకి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.

Posted a year ago | Category : politics

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీలో చేరటానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా నాని పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇందుకు సి.ఎం చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారంటున్నారు. ముందుగా ఎన్టీఆర్ ను తమ దారిలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు నానిని తీసుకు వచ్చే బాధ్యతను ఎన్టీఆర్ పై పెట్టారంటున్నారు. హరికృష్ణకు టీటీడీ ఛైర్మన్ గిరి ఇవ్వడం ద్వారా నందమూరి కుటుంబానికి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు.

ఎన్టీఆర్ ఇప్పుడు నానితో అదే అంశం పై మాట్లాడుతున్నారని టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2014 ఎన్నికల్లో వైసీపీ పక్షాన పోటీ చేసి గెలిచారు. పార్టీ మారినా నానికి నియోజకవర్గంలో ఆదరణ తగ్గలేదు. అన్న ఎన్టీఆర్ నియోజకవర్గమైన గుడివాడలో టీడీపీ జెండా ఎగురేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఆ పార్టీ నేతలు. అంతే కాదు రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ కు టీడీపీ ప్రచార బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ తో ఉండే నేతలను పార్టీలోకి తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నారట.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 15 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 17 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted 18 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted 18 hours ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted 18 hours ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted 19 hours ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted 20 hours ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted 20 hours ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted 21 hours ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted 21 hours ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్