జతకానున్నఉత్తరకొరియా,సిరియా

Posted 8 months ago | Category : world

అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధం అనివార్యమా అదే నిజమైతే యుద్ధానికి సిద్ధమైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మిత్రదేశంగా సిరియాను రంగంలోకి దించబోతున్నారా ఇరు దేశాల అధ్యక్షులు పరస్పరం సమాచారాన్ని అందించుకుంటున్నారా ఇరుదేశాల సైన్యాలు సంయుక్తంగా అమెరికాపై దాడి చేయనున్నాయా అంటే నిజమనే అంటోంది ఉత్తరకొరియాకు చెందిన ఓ పత్రిక.

అమెరికా, ఉత్తరకొరియాకి మధ్య యుద్ధం జరగనున్న నేపథ్యంలో కిమ్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇరువురూ దగ్గరవుతున్నారని, వీరిద్దరూ లేఖల ద్వారా సమాచారాన్ని పంచుకున్నారని పత్రిక పేర్కొంది. సిరియాలో జరిగిన రసాయన దాడులను సమర్థిస్తూ, రెండవసారి అధ్యక్షుడు అయ్యారంటే ప్రజల మద్ధతు ఉందంటూ అసద్‌ను మెచ్చుకుంటూ కిమ్ మొదట లేఖ రాశారని, స్పందించిన బషర్ కిమ్‌కు లేఖ ద్వారా బదులిచ్చారని ఉత్తరకొరియా సైన్యాన్ని, అణుపరీక్షలను ఆయన మెచ్చుకున్నారని పత్రిక పేర్కొంది. దీంతో ఉత్తరకొరియాపై అమెరికా దాడికి పాల్పడితే కిమ్‌కు మద్ధతుగా బషర్ యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పత్రిక పేర్కొంది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!