మిశ్రా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేజ్రీవాల్ సతీమణి.

Posted 9 months ago | Category : national politics

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల పై ఒకప్పటి ఆయన మంత్రివర్గంలో సభ్యుడు ప్రస్తుతం ఆప్ బహిష్కృత నేతగా ఉన్న కపిల్ మిశ్రా చేసిన సంచలన ఆరోపణలు సృష్టిస్తున్న కలకలం అంతాఇంతా కాదు.ఈ సందర్భంగా కేజ్రీవాల్ అవినీతి బయటపడిందని ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయటమే కాదు ఒకవేళ అలా చేయకుంటే ఈడ్చుకెళ్లి తీహార్ జైల్లో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ సతీమణి తీవ్రంగా స్పందించారు. అబద్ధపు ఆరోపణలు చేసిన మిశ్రా భవిష్యత్ పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు.

కపిల్ మాటలన్నీ నమ్మక ధ్రోహంలో నుంచి పుట్టినవేనని అన్నీ తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేసిన ఆమె ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పు కాదన్నారు. జరగబోయే పరిణామాలకు అతడు బాధ్యత వహిస్తాడా? అంటూ ఆమె ట్వీట్ చేశారు ఆప్ లో ఏం జరిగినా పట్టించుకోనట్లుగా ఉండే కేజ్రీవాల్ సతీమణి తన తీరుకు భిన్నంగా రియాక్ట్ కావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 43 minutes ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు