క‌త్తి మ‌హేష్ మరో సంచలన ప్రకటన.....ప‌వ‌న్‌పై విమర్శలకు విరామం.

Posted a month ago | Category : movies

బిగ్‌బాస్ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైన క‌త్తి మ‌హేష్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌ల‌తో సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. దీంతో ప‌వన్ అభిమానులు అత‌ణ్ని టార్గెట్ చేసి సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అనంత‌రం క‌త్తి మ‌హేష్ మ‌రింత రెచ్చిపోయాడు. ఇటీవ‌ల ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర‌లపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు.

తాజాగా క‌త్తి మ‌హేష్ త‌న ఫేస్‌బుక్ పేజీలో మ‌రో పోస్ట్ పెట్టాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమర్శ‌ల‌కు కొంత‌కాలం విరామం ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు కొంత‌కాలం విరామం ఇస్తున్నాను. సాధ్య‌మైనంతగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎండ‌గ‌ట్టాను. నా వాదాన్ని బ‌లంగా వినిపించాను. ఆయ‌నకు వ్య‌తిరేకంగా చేసే ప్ర‌చారానికి కొంత కాలం విరామం ఇవ్వాల‌నుకుంటున్నాను. అయితే అదంతా ఆయన అభిమానుల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. నేను మ‌ళ్లీ రావాలా, వ‌ద్దా అనేది ప‌వ‌న్ చేతుల్లోనే ఉందని అన్నాడు.

నేను అడిగిన ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ స‌మాధానం చెప్ప‌లేదు. ఆయ‌న చెప్ప‌లేడ‌ని కూడా నాకు తెలుసు. అయితే పీకేను అర్థం చేసుకోవ‌డానికి చాలా మందికి నా ప్ర‌శ్న‌లు ఉప‌యోగ‌ప‌డ్డాయి. నాకు కావాల్సింది కూడా అదే. నేనిప్పుడు పూర్తిగా వేరే మూడ్‌లోకి వెళ్తున్నాను. అయితే నాతో పెట్టుకుంటే మాత్రం మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తా.. జాగ్ర‌త్త‌! అని క‌త్తి మ‌హేష్ హెచ్చ‌రించాడు.


ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

Posted 16 minutes ago | Category : movies

ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

Posted 4 hours ago | Category : movies

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

Posted 5 hours ago | Category : movies

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

Posted 5 hours ago | Category : movies

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 7 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

Posted 7 hours ago | Category : movies

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 8 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

Posted 8 hours ago | Category : movies

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

మెగా అభిమానులకు చిరు కానుక..!

Posted a day ago | Category : movies

మెగా అభిమానులకు చిరు కానుక..!

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

Posted a day ago | Category : movies

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!

Posted a day ago | Category : movies

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!