ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

స్నేహమేరా జీవితం అన్నవాళ్లు బడ్డ శత్రువులుగా ఎందుకు మారారో తెలుసా ?

Posted 11 days ago politics

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య వైరం చిన్న విషయంలో స్టార్ట్ అయింది.. అది చినికి చినికి ఉప్పెనలా మారిందని ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.. మాజీ ఎంపీ కారణం బలరాం కృష్ణమూర్తి..

తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైయస్ తో తనకు రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగతంగా ఏమి లేవని, అయన తనతో చాల చనువుగా ఉండేవారని, వైయస్ ఇంకా తాను, చంద్రబాబునాయుడు, కెఇ కృష్ణమూర్తి లు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం.. రాజశేఖరరెడ్డి ఎప్పుడు తనతో మాట్లాడినా వ్యక్తిగత విషయాలే తప్పా రాజకీయాలు మాట్లాడేవారు కాదని చెప్పారు.. ఎన్టీఆర్ ను పదివీచ్చుతుడిని చేసేటప్పుడు ఆయనకు, చంద్రబాబు ఒక మాట చెబితే సరిపోయేది కదా..? అనవసరంగా ఎన్టీఆర్ ను ఇబ్బందిపెట్టేలా చంద్రబాబు వ్యవహరించారని తనతో వైయస్ అన్నారని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే వైయస్ రాజశేఖరరెడ్డికి , చంద్రబాబుకు ఒక్క విషయంలో గొడవ స్టార్ట్ అయ్యింది.. అది వైయస్ చనిపోయేంతవరకు అలానే ఉందని చెప్పారు.. ఆ గొడవ ఏంటనే ప్రశ్నకు సమాధానంగా కరణం బలరాం చెప్తూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్ పార్లమెంటు సభ్యుడిగా ఉండేవారు ఒక సైట్ రెగ్యూలరైజషన్ విషయంలో చంద్రబాబు వద్దకు వైయస్ వెళ్తే చెయ్యటం కుదరదని చెప్పారు..

ఈ విషయం వైయస్ ఒకసారి ఢిల్లీలో తనతో చెప్పగా, నేను వెళ్లి చంద్రబాబును అడిగాను, దానికి అయన " లేదు లేదు బలరాం వైయస్ అడిగిన పని చేసినట్టయితే దాదాపు 500 మందికి చెయ్యవలసి వస్తుంది. నేను చెయ్యనని బలరాంతో అన్నారట..తిరిగి ఆ విషయం బలరాం, వైయస్ తో చెప్పగా " నేను అడిగింది ఒక పని అది కూడా ప్రజలకు ఉపయోగపడే పని దానికి అయన అడ్డు ఎలా చెప్తారని వైయస్ తనతో అన్నారని బలరాం చెప్పారు..

అప్పటినుంచి స్నేహంగా ఉండేవాళ్ళు కాస్త శత్రువులుగా మారారని ఆ తర్వాత రోజుల్లో కూడా ఇద్దరు చాల విషయాల్లో డిఫర్ అయ్యారని బలరాం చెప్పారు..

Related Articles

Most Read