ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఫై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted 3 months ago politics

రాజకీయాల్లో తనకూ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎలాంటి పోలికా ఉండదని, రాజకీయాన్ని కమల్ వర్సెస్ రజనీగా చూడటం సబబు కాదు అని అన్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి కమల్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యానాలు చేశాడు. రజనీకాంత్ కు మతవిశ్వాసాలు ఎక్కువ అని కమల్ అభిప్రాయపడ్డాడు. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీనే తగిన వేదిక అవుతుందని కమల్ కామెంట్ చేశాడు. నిన్నటి వరకు తనతో కలిసి నడవటనికి సిద్ధంగా ఉన్నా నన్న కమల్ నేడు ఇలా మాటలాడటం తమిళ్ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

తన వరకూ తను హేతువాదిని అని కమల్ మరోసారి స్పష్టం చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సమావేశం గురించి మాట్లాడుతూ తనకూ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పయనం నుంచి తను కొన్ని పాఠాలు నేర్చుకుంటానని అన్నారు. తన పార్టీకి ప్రజలే విరాళం ఇస్తారని కమల్ చెప్పాడు. డీఎంకేతో రహస్య ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని కమల్ ఖండించాడు. తన పార్టీకి ద్రవిడ పార్టీలన్నింటితోనూ ఒకే దూరం ఉంటుందని కమల్ స్పష్టం చేశాడు.

Related Articles

Most Read