ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

వందరోజుల్లో ఎన్నికలు జరిగితే పోటీకి సిద్ధం.... కమల్

Posted 3 months ago politics

తమిళనాట వచ్చే వంద రోజుల్లో ఎన్నికలంటూ జరిగితే తాను రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేస్తానని సినీ హీరో కమల్ హాసన్ ప్రకటించారు. లేనిపక్షంలో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓ బలవంతపు పెళ్లితో పోల్చారు. అన్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలొస్తే రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు.. పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు.. తదితర ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. రజినీకాంత్‌తో తరచూ రాజకీయాలపై మాట్లాడుతూ ఉంటానని చెప్పారు.

Related Articles

Most Read