కౌన్సిలర్లతో ప్రమాణం చేయించిన కేజ్రీవాల్‌.

Posted 10 months ago | Category : national politics

ఢిల్లీ లో మూడు కార్పొరేషన్‌లకు నిర్వహించిన ఎన్నికల్లో 270 స్థానాలకుగానూ భాజపా 181 స్థానాలు గెలిచి మూడు కార్పొరేషన్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఎన్నికైన 48 మంది కౌన్సిలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులకు కీలక సూచనలు చేశారు. పార్టీ వీడిపోనంటూ ప్రమాణం చేయాలని, ఎన్నికైన సభ్యులు నిజాయతీగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఇతర సభ్యులెవరైనా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైనా ఇవ్వజూపుతూ ఫోన్‌ చేస్తే అటువంటి కాల్స్‌ను రికార్డు చేయాలని సూచించారు.

ఒక్కోసారి రూ.10కోట్లకు పైగా డబ్బు ఇస్తామని చెప్పవచు. దాన్ని తిరస్కరించండి. ఒకవేళ మీరు ఆ మొత్తాన్ని తీసుకుంటే జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సభ్యులకు సూచించారు. అవినీతిపై పోరాడుతూ పార్టీని వీడనని ప్రమాణం చేయాలంటూ ఈ సందర్భంగా కౌన్సిలర్ల చేత ప్రమాణం చేయించారు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!