//single page style gallary page

తెలుగుదేశం లోకి కీలక నేతలు

Posted 6 months ago | Category : politics

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి  టీడీపీలో చేరునున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఆయన భేటీ కానున్నారు.

ఈరోజు సాయంత్రం పార్టీ కండువా కప్పుకోనున్నారు. కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అమర్ నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నట్టు సమాచారం. కాగా, నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరులో గట్టి పట్టుంది.

గత మూడేళ్లుగా నల్లారి సోదరులు ఎటూ కాకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. కానీ, ఆశించిన స్థాయిల ో ఆ పార్టీకి ఆదరణ లభించకపోవడం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేదా? అనే విషయం ఎటూ తేలడం లేదు.

ఇలా, ఏళ్ల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని కిషోర్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే, ఆయన టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.


కన్నడ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్...!

Posted 44 minutes ago | Category : politics

కన్నడ కాంగ్రెస్ నేతలకు రాహుల్ షాక్...!

2018 క‌ర్నాట‌క రిజ‌ల్ట్స్‌.. బీట్ చేసేవిదంగా 2019 ఏపీ రిజ‌ల్ట్స్‌.. సంచ‌ల‌నం రేపుతున్న ఆర్ఎస్ఎస్ థ్రిల్లింగ్ స‌ర్వే..!

Posted an hour ago | Category : politics

2018 క‌ర్నాట‌క రిజ‌ల్ట్స్‌.. బీట్ చేసేవిదంగా 2019 ఏపీ రిజ‌ల్ట్స్‌.. సంచ‌ల‌నం రేపుతున్న ఆర్ఎస్ఎస్ థ్రిల్లింగ్ స‌ర్వే..!

జాతీయ సంస్థ షాకింగ్ స‌ర్వే .. 54శాతంతో టాప్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

Posted 3 hours ago | Category : politics

జాతీయ సంస్థ షాకింగ్ స‌ర్వే .. 54శాతంతో టాప్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జ‌గ‌న్ అరెస్ట్ ఎప్పుడు.. క‌ర్నాట‌క పాలిటిక్స్‌ను బీట్ చేసే మ్యాట‌ర్..!

Posted 4 hours ago | Category : politics

జ‌గ‌న్ అరెస్ట్ ఎప్పుడు.. క‌ర్నాట‌క పాలిటిక్స్‌ను బీట్ చేసే మ్యాట‌ర్..!

గాలి ఆడియో టేపులు.. జ‌గ‌న్ ఎందుక‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా..?

Posted 5 hours ago | Category : politics

గాలి ఆడియో టేపులు.. జ‌గ‌న్  ఎందుక‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా..?

రాజీనామా తరువాత యడ్యూరప్ప ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిపోతుంది...!

Posted 5 hours ago | Category : politics

రాజీనామా తరువాత యడ్యూరప్ప ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిపోతుంది...!

పవన్ కళ్యాణ్.. ఏం చెప్పాడు భ‌య్యా..?

Posted 7 hours ago | Category : politics

పవన్ కళ్యాణ్.. ఏం చెప్పాడు భ‌య్యా..?

రాధిక- కుమార‌స్వామిల పెళ్లి.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Posted 8 hours ago | Category : politics movies

రాధిక- కుమార‌స్వామిల పెళ్లి.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

ఆ ఎమ్మెల్యే ఆస్తులే 730 కోట్లు

Posted 10 hours ago | Category : politics national

ఆ ఎమ్మెల్యే ఆస్తులే 730 కోట్లు

గూగుల్‌ని షేక్ చేస్తున్న.. కుమార‌స్వామి భార్య‌ రాధిక‌.. కార‌ణాలు ఇవే..!

Posted 10 hours ago | Category : politics

గూగుల్‌ని షేక్ చేస్తున్న.. కుమార‌స్వామి భార్య‌ రాధిక‌.. కార‌ణాలు ఇవే..!

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు

Posted 11 hours ago | Category : politics

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..మంత్రి ఆది సంచలన వ్యాఖ్యలు