'మిస్టర్ గే 2017' జాన్ రస్పాడో

Posted 9 months ago | Category : world

జాన్ రస్పాడో 'మిస్టర్ గే 2017' ఈవెంట్లో విజేతగా నిలిచాడు.ఫిలిప్పీన్స్‌కు చెందిన జాన్ రస్పాడో స్పెయిన్‌లో నిర్వహించిన మిస్టర్ గే కాంపిటీషన్లో అవార్డు సొంతం చేసుకుని, ఈ టైటిల్ దక్కించుకున్న తొలి ఫిలిప్పీన్స్ వ్యక్తిగా నిలిచాడు.కొన్నేళ్ల కిందట తాను గే అని బహిరంగంగా ప్రకటించాడు. అయితే మనసుపెట్టి ప్రయత్నిస్తే విజయం సాధ్యమని, అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చని అభిప్రాయపడ్డాడు.

మిస్టర్ గే 2017 పోటీలో బగియో సిటీకి చెందిన ఈ ఆరడుగుల హంక్ బెస్ట్ స్విమ్ వియర్, మిస్టర్ ఆన్‌లైన్ వోట్, మిస్టర్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇన్ ఫార్మల్ వియర్, మిస్టర్ సోషల్ మీడియా విభాగాలలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆన్‌లైన్ మార్కెటింగ్ తనను గే అని ప్రపంచానికి చెప్పినప్పుడు చాలా భయపడ్డానని మూడేళ్ల కిందట జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మిస్టర్ గే టైటిల్ నెగ్గి నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని రస్పాడో తన మనసులో మాట బయటపెట్టాడు. మిస్టర్ గే అవార్డు నిర్వాహకులతో పాటు తనకు ఆన్‌లైన్‌లో ఓటు వేసి విజయాన్ని అందించిన వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!