//single page style gallary page

24 నుండి మార్కెట్ లోకి జియో ఫోన్లు.

Posted a year ago | Category : business

జియో ఉచిత ఫీచర్‌ ఫోన్ కోసం ఆగస్టు 24 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల డెలివరీ సందడి ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో బుకింగ్ చేసుకున్న వారికి 60 లక్షల ఫోన్లను అందచేయనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్) చానల్ పార్టనర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తక్కువ ధర కలిగిన 4జీ హ్యాండ్‌సెట్లను తొలుత గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి అందచేయనున్న సంస్థ ఆ తర్వాత చిన్న పట్టణాలకు చెందిన వారికి కేటాయించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.


టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 3 hours ago | Category : politics business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 11 days ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 11 days ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 22 days ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted a month ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted a month ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted a month ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 2 months ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

Posted 2 months ago | Category : business state

తెలంగాణ టూరిజం కన్క్లేవ్ 2018.....!

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

Posted 2 months ago | Category : business

ముగిసిన మార్కెట్.... లాభాల్లో సెన్సెక్స్‌.... నష్టాల్లో నిఫ్టీ

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Posted 2 months ago | Category : business

స్టాక్‌మార్కెట్‌ జోరు... లాభాల్లో ముగిసిన సెన్సెక్స్