//single page style gallary page

జియో ఫోన్‌ బుకింగ్ చాలా ఈజీ

Posted a year ago | Category : business

మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న జియో ఫోన్‌ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో ఫీచర్‌ ఫోన్‌ హ్యాండ్‌సెంట్లకు కొత్త ఊపిరినిచ్చే జియో ఫోన్‌ ఫ్రీ-బుకింగ్‌లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీనే స్వయంగా ప్రకటించారు.

అయితే ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. ఈ విషయంపై రిలయన్స్‌ జియో క్లారిటీ ఇచ్చింది. జియో ఫోన్‌ బుకింగ్‌ను వినియోగదారులు మై జియో యాప్‌ ద్వారా కానీ, ఆన్‌లైన్‌లో కానీ, రిలయన్స్‌ జియో రిటైల్‌ స్టోర్ల ద్వారా కానీ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.  రూ.1500 రీఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్‌ నుంచి జియో ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

జియో ఫోన్‌పై మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం www.jio.com వెబ్‌సైట్లను సందర్శించాలని పేర్కొన్నారు.
అయితే జియో ఫోన్‌పై మార్కెట్‌లో ఉ‍న్న అమితాసక్తిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అనధికారిక వెబ్‌సైట్లు, రిటైల్‌ సంస్థలు, అడ్వాన్స్‌ బుకింగ్‌ల పేరిట పాల్పడే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు కంపెనీ హెచ్చరించింది.


కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు మాత్రమే ...!

Posted 18 days ago | Category : business

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు  మాత్రమే ...!

జియో మరో బంపర్ ఆఫర్

Posted a month ago | Category : business

జియో మరో బంపర్ ఆఫర్

నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Posted a month ago | Category : politics business

 నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 2 months ago | Category : business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 2 months ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 2 months ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 2 months ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted 3 months ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 3 months ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 3 months ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 3 months ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!