జియో మరో బంపర్ అఫర్...ట్రిపుల్ క్యాష్‌బ్యాక్

Posted 2 months ago | Category : business

జియో వినియోగదారులపై ఆఫర్ల వర్షం కొనసాగుతూనే ఉంది. భారతదేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన ఖాతాదారులను మరింత పెంచుకునేందుకు.. తన కస్టమర్లు ఇతర టెలికాం కంపెనీలకు మళ్లీపోకుండా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన ప్రైమ్ కస్టమర్ల కోసం ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఈ స్కీమ్ కింద రూ.399 లేదా ఆపైన రీచార్జ్ చేసుకునే ప్రైమ్ మెంబర్స్‌కు.. రీచార్జ్ చేసుకున్న ప్రతీసారి రూ.2,599 విలువగల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ క్యాష్‌బాక్‌ను మూడు రకాలుగా రిలయన్స్ జియో విభజించింది.

మై జియోలో జమచేసేలా ఎనిమిది ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వోచర్లు ఇవ్వనుంది. ఒక్కో దాని విలువ రూ. 50. దీనితో పాటు మొబైల్ వ్యాలెట్లోకి రూ.300 క్యాష్‌బ్యాక్ వోచర్లు.. ఈ కామర్స్‌లో షాపింగ్ చేసుకునేందుకు ఉద్దేశించిన రూ.1,899 విలువైన ఓచర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ నవంబర్ 10 నుంచి 25 వరకు ఓపెన్‌ చేసి ఉంటుంది. ఇందుకోసం దేశంలోని ప్రధాన ఈ-వ్యాలెట్ కంపెనీలైన అమెజాన్ పే, పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 11 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 11 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 4 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Posted 6 days ago | Category : business

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Posted 7 days ago | Category : business

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

స్టేట్ బ్యాంక్ కీలక ఆదేశాలు : ఆదేశాలు వింటే షాక్ అవడం ఖాయం !

Posted 14 days ago | Category : business

స్టేట్ బ్యాంక్ కీలక ఆదేశాలు : ఆదేశాలు వింటే షాక్ అవడం ఖాయం !

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

Posted 16 days ago | Category : business

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

Posted 18 days ago | Category : business

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

Posted 18 days ago | Category : business

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

Posted 22 days ago | Category : business

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!

Posted 24 days ago | Category : business

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!