డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ఛాంపియన్ గా భారతీయుడు

Posted 9 months ago | Category : sports world

వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ)లో భారత్ కి చెందిన రెజ్ల‌ర్ జింద‌ర్ మ‌హ‌ల్ రికార్డు సృష్టించాడు. హెవీవెయిట్ చాంపియ‌న్‌షిప్ గెలిచి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. బ్యాక్‌లాష్ ఈవెంట్లో భాగంగా జ‌రిగిన ఈ టైటిల్ ఫైట్‌లో స్టార్ రెజ్ల‌ర్ రాండీ ఆర్టాన్‌పై జింద‌ర్ గెలిచాడు. 2007లో ద గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత ఈ చాంపియ‌న్‌షిప్ గెలిచిన ఇండియ‌న్‌గా జింద‌ర్ నిలిచాడు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి జింద‌ర్ 50వ చాంపియ‌న్‌. అత‌ని విజ‌యంతో అక్క‌డున్న ఇండియ‌న్ కామెంటేట‌ర్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇండియా నంబ‌ర్ వ‌న్ అంటూ అరిచారు. కెన‌డాలో ఉండే జింద‌ర్‌.. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలో మాత్రం ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ విక్ట‌రీతో మ‌హ‌రాజ్ యుగం మొద‌లైంద‌ని గెలిచిన త‌ర్వాత జింద‌ర్ చెప్పాడు.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 13 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!