//single page style gallary page

రాష్ట్రపతి రేసులో జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది?

Posted a year ago | Category : national politics

రాష్ట్రపతి రేసులో రోజుకో కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్, సుష్మా స్వరాజ్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ల పేర్లు రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థులుగా ఉండవచ్చని చక్కర్లు కొడుతుండగా.. మరో ప్రముఖ నేత పేరు తెరపైకి వచ్చింది.

జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేయాలని ఉత్సుకతతో ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్ కు తొలి మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది. ఆమె 2015 మే 18న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఒడిశా నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. మ‌యూర్‌బంజ్ జిల్లా బీజేపీ చీఫ్‌గా కూడా చేశారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వంలో ఆమె మంత్రిగా చేశారు. 1997లో తొలిసారి ఆమె కౌన్సెల‌ర్ అయ్యారు. ఆమె అభ్యర్థిత్వంపై బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ద్రౌపది ఆదివాసీ వర్గానికి చెందిన నేత. ఈ ఏడాది జూలైతో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగినుంది. ఈ నేపథ్యంలో కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted 3 hours ago | Category : politics

ఆరో పెళ్ళికి సిద్ధం అవుతున్న చంద్రబాబు నాయుడు

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ విరాళం...!

Posted a day ago | Category : state politics

కేరళ వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్  విరాళం...!

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

Posted a day ago | Category : politics

విశాఖ వైసీపీలో ఆధిప‌త్య పోరు...పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు భారీ షాక్...!

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

Posted a day ago | Category : politics movies

పవన్ ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Posted a day ago | Category : national state

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

Posted a day ago | Category : national state

 కేరళకు ఖతర్ రాజు రూ.35 కోట్ల సాయం

బాబాయ్‌ వల్లే మాకు గొడవలు: సుస్మిత

Posted a day ago | Category : movies national

బాబాయ్‌ వల్లే  మాకు గొడవలు:  సుస్మిత

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

Posted 2 days ago | Category : politics

వైకాపా కి భారీ షాక్ ...ఎమ్మెల్సీ జంప్ ...!

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted 2 days ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

పరుశురామ్ కోసం కొట్టుకుంటున్న బడా ఫ్యామిలీస్

Posted 3 days ago | Category : national movies

పరుశురామ్ కోసం కొట్టుకుంటున్న  బడా ఫ్యామిలీస్

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 3 days ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!