ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

"మీకంటే రబ్బరు బొమ్మలే నయం" అంటున్న జపాన్ పురుషులు

Posted 5 months ago world

జపాన్ లో పురుషులు ఇప్పుడు భార్యలతో కన్నా సెక్సీ మర బొమ్మలతో సంతోషంగా జీవనం గడప గలుగుతున్నారు. వైవహ బంధంలో స్పార్క్ లోపించడంతో మాసాయికి  యోజాకీస్ ఒక సిలికాన్ సెక్స్ బొమ్మను తెచ్చుకొని తన జీవితాన్ని ప్రేమమయంగా గడపడం ప్రారంభించాడు. ఒక మగువ అంత ఉన్న ఆ బొమ్మకు `మయు' అనే పేరుతో, పడక గదిలో తన మంచం పైననే ఉంచుకొంటూ గడుపుతున్నాడు. అదే ఇంట్లో భార్య, కుమార్తెతో కలసి ఉండటం గమనార్హం. 

ఇటువంటి ఏర్పాటు మొదట్లో కుటుంభం సభ్యులతో వివాదానికి దారితీసినా తర్వాత సర్దుకున్నారు. కుమార్తె పుట్టిన తరువాత భార్య శృంగారానికి దూరంగా ఉంటూ ఉండడంతో షోరూమ్ లో `మయు' ను చూడగానే మొదటి చూపులోనే 45-ఏళ్ళ ఫీజియోథెరపిస్ట్ ప్రేమలో పడ్డాడు. ఆ బొమ్మను విగ్ లు, సెక్సీ వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించడం స్వయంగా చేస్తున్నాడు. ఒక వీల్ చైర్ లో ఉంచి తనతో విహారానికి తీసుకు వెలుతున్నాడు. 

నానాటికి నిస్సత్తువ పెరుగుతున్న ఈ దేశంలో ఓజాకి వలే చాలామంది పురుషులు రబ్బర్ శృంగారానికి దిగుతున్నారు. మానవ సంబంధాలు సన్నగిల్లడాన్ని ప్రస్తావిస్తూ "మగువలు చాల స్వార్ధపరులు" అంటున్నాడు. 

ఇటువంటి రబ్బరు సెక్సీ బొమ్మ ఒకొక్కటి మన కరెన్సీ లో రూ 3.88 లక్షల వరకు అవుతుంది. రెండు వేల వరకు ఇప్పటికి అమ్మిన్నట్లు వాటిని తయారు చేసి ఓరియంట్ ఇండస్ట్రీ అధిపతి ఒకరు చెప్పారు. వీటికి వ్రేళ్ళను సరిచేయడం, తలను, ఇతర భాగాలను తీసి మళ్లి పెట్టడం వంటి సదుపాయాలు ఉంటాయి. ఇటువంటి బొమ్మలతో భావావేశాలు పంచుకోవడం వీలవుతుందని చాలామంది మగవారు కొంటున్నారని చెబుతున్నారు. 

కొందరు పురుషులు తమ వ్యసనాలు, ఆవేదనల నుండి తప్పు కోవడానికి వీటిని ఉపయోగిస్తున్నారు.  సెంజీ నాకజిమ (62) తన రబ్బర్ గర్ల్ ఫ్రెండ్ కు స్నానం కూడా చేయిస్తాడు. ఈ సంబంధం కుటుంభంలో కలకలం సృష్టించింది. కొడుకు ఒప్పుకున్నా కూతురు ఒప్పుకోలేక పోయింది. భార్య ఆ బొమ్మ ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నది. 

Most Read