ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పవన్ ట్విట్ తో టీడీపీతో పొత్తు తెంచుకున్న జనసేన...?

Posted 2 months ago politics

తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ దాదాపుగా తెగతెంపులు చేసుకున్నట్టే తెలుస్తోంది. అదీ కూడా ఒక్క ట్వీట్‌తో పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు. పవన్ శుక్రవారం ఉదయం చేసిన ట్వీట్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎజెండా, జెండాలేని పవన్ గురించి ఆలోచించే తీరిక, సమయం తనకు లేవని మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్‌ను బట్టి చూస్తే తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ ట్వీట్ చేసుంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్క ట్వీట్‌తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు.

Related Articles

Most Read