ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

2018లోనే ఎన్నికలు కన్ఫామ్

Posted 8 months ago state politics

మన ఆంధ్రాలో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయట. ఇది ఆర్నెల్లనుంచీ జగన్..నాలుగురోజుల క్రితం చంద్రబాబు చెప్పేశారు. అంతకు ముందంటే జగన్ కి ఎప్పుడూ సిఎం అవుదామని యావే..అంత సీన్ లేదు ఎలక్షన్లు ఇప్పుడప్పుడే రావూ అంటూ నెట్టుకొచ్చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఒరే బాబూ ఓట్లపండగ తొందరగానే వచ్చేట్టుంది రెడీగా ఉండండ్రా అయ్యా అంటూ పార్టీ మీటింగ్ లో వాళ్లోల్లకి చెప్పేశారట. ఆ రకంగా తమ్ముళ్లు కూడా రెడీ ఆపోతున్నారంట.

వాళ్లూ వీళ్లూ అంటే సరే కానీ మన పవను కళ్యాణ్ కూడా అబ్బాయిలూ మేవూ రెడీగానే ఉన్నాము తెలుసా అంటూ ఓ పేద్ద ట్వీటేశాడు కూడా..వార్నీ అంతా రెడీగానే ఉన్నారు..మరి నేనేనా రెడీగా లేనిది అన్నట్లు జగన్ బాబు కూడా ఇగ దీక్షలు ప్లాన్లు చేస్తున్నాడట. ఏదైనా మోడీగారు గొప్పోరండీ బాబూ అన్ని రాస్ట్రాలూ..ఎంపిలు ఒక్కసారే ఎలక్షన్లు పెట్టేద్దామని గొప్ప ప్లానే ఏసార్లెండి. ఐతే ఏం లాభం మధ్యలో ఎవడైనా జంప్ జిలానీ అయితేనో.. పార్టీలకు పార్టీలే మారిపోతేనే ప్రభుత్వాలు పడిపోతే..మళ్లీ విడిగా పెడతాడేమో చూడాలి మరి ఏమవుతుందో..

Most Read